పత్రిక రంగంలో దిశ సంచలనం.. ఎస్సై శ్యామ్ రాజ్

పత్రికా రంగంలో డిజిటల్, ప్రింటింగ్ విభాగంలో సమాచారాన్ని ప్రజలకు సులభంగా చేరవేస్తున్న దిశ పత్రిక సంచలనమని మేడిపెల్లి ఎస్సై శ్యామ్ రాజ్ అన్నారు.

Update: 2024-12-29 15:12 GMT

దిశ, మేడిపెల్లి : పత్రికా రంగంలో డిజిటల్, ప్రింటింగ్ విభాగంలో సమాచారాన్ని ప్రజలకు సులభంగా చేరవేస్తున్న దిశ పత్రిక సంచలనమని మేడిపెల్లి ఎస్సై శ్యామ్ రాజ్ అన్నారు. ఆదివారం ఠాణాలో దిశ 2025 నూతన సంవత్సర క్యాలండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చుట్టూ జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు నీలగిరి ప్రవీణ్ రావు, మహమ్మద్ హైమత్, కిషోర్ పటేల్, రహీం, జలీల్, ప్రభాకర్, వజ్ర లింగం, రహీం పాషా తదితరులు పాల్గొన్నారు.


Similar News