బ్రేకింగ్ న్యూస్: ఆత్మహత్య చేసుకున్న హరీష్... కేసు నమోదు

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆర్. ఎఫ్. సి. ఎల్ కార్మికుడు ముంజ హరీష్ ఆత్మహత్య వ్యవహారంరంలో....Brokers arrested in the matter of RFCL issue

Update: 2022-08-27 10:06 GMT
బ్రేకింగ్ న్యూస్: ఆత్మహత్య చేసుకున్న హరీష్... కేసు నమోదు
  • whatsapp icon

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆర్. ఎఫ్. సి. ఎల్ కార్మికుడు ముంజ హరీష్ ఆత్మహత్య వ్యవహారంరంలో దళారులపై కమాన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 306 సెక్షన్ కింద దళారులు చెలుకలపల్లి సతీష్, సబ్ కాంట్రాక్టర్లు గుంటి రాజు, గోపగాని మోహన్ గౌడ్, పాలకుర్తి టీఆర్ఎస్ అధ్యక్షుడు బొమ్మగాని తిరుపతిలపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు. 

Tags:    

Similar News