BREAKING: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. సెప్టిక్ ట్యాంకులో పడిన బాలుడు

ప్రమాదవశాత్తు బాలుడు సెప్టిక్ ట్యాంకులో పడిపోయిన ఘటన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చోటుచేసుకుంది.

Update: 2024-07-09 06:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రమాదవశాత్తు బాలుడు సెప్టిక్ ట్యాంకులో పడిపోయిన ఘటన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకు తల్లితో వచ్చి విలియమ్స్(8) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మూతు తెరిచి ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడిపోయాడు. దీంతో గమనించి ఆసుపత్రి సిబ్బంది అతడికి వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తారు. కాగా, పరిస్థితి విషమిస్తుండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు బాలుడిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, చిన్నారి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సుదనపల్లి అని తెలుస్తోంది.    


Similar News