ఇందిరమ్మ మహిళా శక్తి పథకం.. త్వరలో కుట్టు మిషన్ల పంపిణీ

తెలంగాణ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో 2024 వార్షిక సంవత్సరానికి గాను ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద త్వరలో కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని తెలంగాణ మైనారిటీ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Update: 2025-01-04 17:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో 2024 వార్షిక సంవత్సరానికి గాను ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద త్వరలో కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని తెలంగాణ మైనారిటీ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు గాను ఈ నెల 4 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తామని =, అర్హులైన మైనారిటీ, క్రిస్టియన్​మహిళలు డబ్ల్మూడబ్యూడబ్యూ డాట్​టీజీఓబీఎంఎంఎస్​డాట్​సీజీజీ డాట్​జీఓవీ డాట్​ ఇన్​ వెబ్​సైట్​ను సంప్రదించి ఆన్​లైన్​లో తమ దరఖాస్తులు పంపించుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఫోన్​ 04023391067కు ఫోన్​ చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది.


Similar News