HYD : ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్.. ఏడుగురికి తీవ్ర అస్వస్థత

హైదరాబాద్ బాచుపల్లిలోని అరబిందో ఫార్మాలో గ్యాస్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది.

Update: 2023-06-01 08:15 GMT
HYD : ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్.. ఏడుగురికి తీవ్ర అస్వస్థత
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బాచుపల్లిలోని అరబిందో ఫార్మాలో గ్యాస్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. గ్యాస్ ను పీల్చిన ఏడుగురు కార్మికులు అపస్మాకర స్థితిలోకి వెళ్లారు. దీంతో కంపెనీ యాజమాన్యం హుటాహుటిన కార్మకులను ఎస్ఎల్ జీ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉనట్లు తెలిసింది. కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లడం ఇతర కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

Tags:    

Similar News