రష్మికకే కాదు.. ఆమెకూ పీలింగ్స్ వచ్చాయట! కవలలకు జన్మనిచ్చిన యువతి
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల రిలీజైన పుష్ప-2 సినిమాలో వస్తున్నాయ్ పీలింగ్స్ అంటూ అల్లు అర్జున్ తో కలిసి ఆడిపాడింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల రిలీజైన పుష్ప-2 సినిమాలో వస్తున్నాయ్ పీలింగ్స్ అంటూ అల్లు అర్జున్ తో కలిసి ఆడిపాడింది. ఇక ఇదే మాదిరిగా భవిష్యత్తులో రోబోలకు కూడా పీలింగ్స్ రాబోతున్నాయట. ఇప్పటికే పని విషయంలో మానవుడు లేని లోటును తీరుస్తున్న ఏఐ ఆధారిత రోబోటిక్.. రాబోయే రోజుల్లో ప్రేమ, భావోద్వేగాలు, మానవ సంబంధాలు, శృంగారం వంటి అనేక విషయాల్లో ఏఐ ఆధారిత హ్యుమనాయిడ్ రోబోల్స్ కీ రోల్ పోషించే అవకాశం ఉందంటున్నారు. ఒక మనిషికి మరో మనిషి తోడు లేని లోటును కూడా భర్తీ చేస్తాయి. అందుకు తాజా వైరల్ వీడియోనే నిదర్శనం అంటున్నారు నిపుణులు. ఆ వీడియో ఏంటో మీరు ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
బ్రాండ్ బాబు వచ్చారు, ఆయనతోపాటే బ్రాండ్ వైజాగ్ ఇమేజ్ తిరిగొచ్చిందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖ నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉందని, దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నం అవతరించబోతోందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టెక్నాలజీ, బిజినెస్ హబ్‌గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. బాబు ఎంట్రీతో ఏపీ ఇమేజ్ మళ్లీ తిరిగి వచ్చిందన్న ఆయన హెరిటేజ్ గ్రూప్ ఎండీ నారా భువనేశ్వరితో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటో ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.
ఏప్రిల్ 1 నుంచి టోల్ చార్జీల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్లలో ఛార్జీలు తగ్గించగా.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న టోల్ గేట్లలో ఛార్జీలు పెరిగాయి. ఏ రూట్లలో ఎంత టోల్ ఛార్జీ పెరిగింది..? ఎంత తగ్గింది అనేదానిపై ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ నెలకొన్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు ఢిల్లీ స్థాయిలో తమ శక్తి మేర లాబీయింగ్ చేస్తున్నారు. ఈ కమ్రంలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అంతా కలిసి తమకు బెర్త్ కల్పించాలంటూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. ఇప్పటివరకు మంత్రివర్గంలో తమ జిల్లాకు ప్రాతినిధ్యం లేదని, ఇప్పటికైనా తమలో ఎవరో ఒకరికి చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ రాసిన ఎమ్మెల్యేలలో ఎవరెవరు ఉన్నారో ఈ లింకులో చూడండి.
Read Mlore..
TDP కార్యకర్తలకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన