5PM Dynamic : స్కూళ్లలో ఇకపై సెక్స్ పాఠాలు.. మండలిలో చర్చించిన సర్కార్

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాల విద్యాలో సెక్స్ ఎడ్యూకేషన్‌ను ప్రవేశపెట్టనుంది.

Update: 2025-03-21 14:10 GMT
5PM Dynamic : స్కూళ్లలో ఇకపై సెక్స్ పాఠాలు.. మండలిలో చర్చించిన సర్కార్
  • whatsapp icon

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాల విద్యాలో సెక్స్ ఎడ్యూకేషన్‌ను ప్రవేశపెట్టనుంది. దీనిపై శాసన మండలిలోనూ చర్చించి సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సెక్స్ పాఠాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సెక్స్ ఎడ్యూకేషన్‌ ఏఏ క్లాసులకు భోదిస్తారు? ఇది ఏ రాష్ట్రంలో అమలు అవుతుందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయాల్సిందే.

బెట్టింగ్ యాప్స్ కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండు రాష్ట్రాలకు చెందిన యూట్యూబర్స్, లేడీ యాంకర్లు, హీరోహీరోయిన్లు ఈ కేసుల్లో ఇరుకుంటున్నారు. తాజాగా నటసింహం బాలకృష్ణ పేరు బయటకు వచ్చింది. ఆయనే కాదు.. అల్లు అరవింద్‌పైనా కేసు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిద్దరు ఎక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను హిజ్రాలు మెచ్చుకున్నారు. హిజ్రాలకు సమాజంలో చిన్నచూపు ఉంటుందని, ఎవరూ పట్టించుకోరని కానీ, ఒక హిజ్రా మర్డర్ అయితే హోంమంత్రి ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోని కేసు సాల్వ్ అయ్యేలా చూశారని కితాబు ఇచ్చారు. హిజ్రాలు ఇంకా హోంమంత్రిని ఏం అన్నారో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

జర్నలిస్టులకు తెలంగాణ సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ వస్తోంది. డిసెంబర్‌లో పొడిగించిన గడువు తేదీ మార్చి 31తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ గడువు పెంచుతూ రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరి ఈ సారి ఎన్ని నెలల గడువు పెంచుతుందో ఈ లింక్ ఓపెన్ చేసి మీరే చూడండి.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ కీలకనేత, మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం సంచలనంగా మారింది. మరో ఎమ్మెల్యేతో కలిసి సీఎంను కలిశారు. అయితే ఈ భేటీలో ఏం మాట్లాడారు..? చర్చకు వచ్చిన అంశాలు ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Tags:    

Similar News