కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు CM రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లనున్నారు.
వెబ్డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన పోలీసు మీట్లో సీఎం రేవంత్ హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు సెక్రటేరియట్లో అన్ని శాఖ కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు.