కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి CM రేవంత్ రెడ్డి ఫోన్

కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఫోన్ చేశారు.

Update: 2023-12-13 14:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై ఫోన్‌లో చర్చించారు. పరస్పరం సహకారం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్రం పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని కోరారు.

Tags:    

Similar News