వచ్చే నెల 4 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన
‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో’ భాగంగా రాష్ట్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి
దిశ, తెలంగాణ బ్యూరో: ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో’ భాగంగా రాష్ట్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. జూన్ 4వ తేదీన నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌ను, జూన్ 6న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని, జూన్ 9న మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌ను, జూన్ 12న గద్వాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Also Read...