BREAKING : డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ డీఎస్సీ 2024కు సంబంధించి హాల్ టికెట్లు విడుదల అయ్యాయి.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ డీఎస్సీ 2024కు సంబంధించి హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు జరగనుండగా.. హాట్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 2.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. సీబీఆర్టీ విధానంలో ప్రతి రోజూ రెండు షిఫ్టులలో డీఎస్సీ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.. :