ప్రవళిక మృతిలో బిగ్ ట్విస్ట్.. ఆ కారణం వల్లే ఆత్మహత్య..?

గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడటంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని నిన్న రాత్రి నుంచి వార్తలు వచ్చిన తరుణంలో ఆశోక్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Update: 2023-10-14 07:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడటంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని నిన్న రాత్రి నుంచి వార్తలు వచ్చిన తరుణంలో ఆశోక్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ప్రవళిక ఆత్మహత్యలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో బాయ్ ఫ్రెండ్ మోసం చేయడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని.. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి అన్నారు. అలాగే ఆమె ఆత్మహత్యకు గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు ఎటువంటి సంబంధం లేదని.. ప్రవళిక మృతిని తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని .. ఏసీపీ యాదగిరి వార్నింగ్ ఇఛ్చారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..