రైతులకు అలర్ట్.. మార్కెట్‌కు రెండ్రోజుల సెలవులు

వరంగల్ (Warangal) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు (Enumamu Agricultural Market) 2 రోజులు సెలవులు రానున్నాయని మార్కెట్ యాజమాన్యం ప్రకటించింది

Update: 2024-12-13 12:06 GMT

దిశ, వెబ్ డెస్క్: వరంగల్ (Warangal) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు (Enumamu Agricultural Market) 2 రోజులు సెలవులు రానున్నాయని మార్కెట్ యాజమాన్యం ప్రకటించింది. ఈ శనివారం వారంతపు యార్డు బంద్, అలాగే ఆదివారం సాధారణ సెలవు (vacations) కావడంతో ఆ రెండు రోజులు మార్కెట్‌కి సెలవు దినాలుగా ప్రకటించింది. అందువలన రైతులు ఆ రెండు రోజుల్లో మార్కెట్‌కి ధాన్యాన్ని తీసుకొని రావద్దని మార్కెట్ యాజమాన్య అధికారులు సూచించారు. ఆకాల వర్షాల కారణంగా రైతులు తమ పంటను త్వరగా ఆమ్మాలనుకుంటున్న వేళా ఆ రెండు రోజుల సెలవు వార్త రైతుల చెవులో పిడుగు పాటులా మారింది.

Tags:    

Similar News