అమరవాది గ్రామంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలి..

క్యాతన్ పల్లి పురపాలకం ఐదవ వార్డు అమరవాది గ్రామంలోని చెరువును సుందరీకరించి, నడక మార్గం ఏర్పాటు, బతుకమ్మ ఘాటును నిర్మించాలని వార్డు కౌన్సిలర్ జీలకర మహేష్ సోమవారం పుర కార్యాలయంలో చైర్మన్ కళకు, కమిషనర్ రాజుకు వినతి పత్రం అందజేశారు.

Update: 2025-01-07 04:14 GMT

దిశ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి పురపాలకం ఐదవ వార్డు అమరవాది గ్రామంలోని చెరువును సుందరీకరించి, నడక మార్గం ఏర్పాటు, బతుకమ్మ ఘాటును నిర్మించాలని వార్డు కౌన్సిలర్ జీలకర మహేష్ సోమవారం పుర కార్యాలయంలో చైర్మన్ కళకు, కమిషనర్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ అమరవాది చెరువు పై మినీ ట్యాంక్ బండ్, బతుకమ్మ ఘాటు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు.


Similar News