మనీక్ గూడ శివారులో చిరుత పులి సంచారం

ఆసిఫాబాద్ మండలంలోని మనీక్ గూడ శివారులో చిరుత పులి సంచారం స్థానిక ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.

Update: 2024-12-21 14:02 GMT

దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలంలోని మనీక్ గూడ శివారులో చిరుత పులి సంచారం స్థానిక ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. శనివారం మానిక్ గూడ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం కనిపించడంతో స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు చిరుత పులి అడుగులను పరిశీలించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


Similar News