ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టుల చేతిలో వ్యక్తి దారుణ హత్య

ఛత్తీస్‌గఢ్ నారాయణ్ పూర్ జిల్లా నెలంగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహక మేత గ్రామానికి చెందిన సన్ను ఉసెండి అనే గ్రామస్తున్ని ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు.

Update: 2024-07-01 07:14 GMT

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ నారాయణ్ పూర్ జిల్లా నెలంగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహక మేత గ్రామానికి చెందిన సన్ను ఉసెండి అనే గ్రామస్తున్ని ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. ఘటనా స్థలంలో మావోయిస్టులు తామే హత్య చేసినట్లు మావోయిస్టులు ఓ లేఖను వదిలి వెళ్లారు. అయితే ఇనఫార్మర్ నెపంతో వ్యక్తిని మావోయిస్టులు హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News