Encounter: భారీ ఎన్‌కౌంటర్.. జవాన్‌ను కాల్చి చంపిన మావోయిస్టులు

ఛత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. మావోయిస్టులు(Maoists), భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

Update: 2024-12-04 16:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. మావోయిస్టులు(Maoists), భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో జవాన్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది జరిగి వారం కూడా గడవకముందే మరోచోట ఎన్‌కౌంటర్ జరుగడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News