కసరత్తులు మొదలెట్టిన టీమిండియా.. 29 ఏళ్ల కల నెరవేరేనా..?
దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా జట్టు కసరత్తులు మొదలెట్టింది. సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ స్టేడియంలో సోమవారం ప్రాక్టీస్ మొదలెట్టింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మైదానంలో ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లు హెడ్ కోచ్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు బీసీసీఐ ఫొటోలు విడుదల చేసింది. ఇక డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే, గత 29 […]
దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా జట్టు కసరత్తులు మొదలెట్టింది. సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ స్టేడియంలో సోమవారం ప్రాక్టీస్ మొదలెట్టింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మైదానంలో ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లు హెడ్ కోచ్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు బీసీసీఐ ఫొటోలు విడుదల చేసింది. ఇక డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే, గత 29 ఏళ్ల నుంచి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ టీమిండియా గెలవలేదు. ఇక ఈ క్రమంలో కోహ్లీ సారథ్యంలో సౌతాఫ్రికాపై విజయం సాధించేందుకు జట్టు తీవ్ర కసరత్తులు చేస్తోంది.
— BCCI (@BCCI) December 20, 2021