ఆ కోరికలు ఎక్కువగా ఉన్న టీచర్.. 14 ఏళ్ల స్టూడెంట్‌తో క్లాస్ రూంలోనే సరసాలు

దిశ, వెబ్‌డెస్క్ : 25 ఏళ్ల టీచర్.. 14 ఏళ్ల స్టూడెంట్.. క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పేందుకు బదులు శృంగారంలో ఓనమాలు నేర్పించింది. సెక్సువల్ హార్మోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్న టీచర్.. విద్యార్థి తన రిలేషన్‌ను ఎండ్ చేయాలనుకునే నిర్ణయానికి రావడంతో హై డ్రామా స్టార్ట్ చేసింది. ఆ అబ్బాయి వల్లే తను గర్భవతిని అయ్యానని కథలు చెప్పింది. ఇది కాస్తా న్యాయస్థానం దాకా వెళ్లడంతో గురువు స్థానంలో ఉన్న తను చేసిన తప్పుకు గాను 2020లో […]

Update: 2021-10-27 08:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : 25 ఏళ్ల టీచర్.. 14 ఏళ్ల స్టూడెంట్.. క్లాస్ రూమ్‌లో పాఠాలు చెప్పేందుకు బదులు శృంగారంలో ఓనమాలు నేర్పించింది. సెక్సువల్ హార్మోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్న టీచర్.. విద్యార్థి తన రిలేషన్‌ను ఎండ్ చేయాలనుకునే నిర్ణయానికి రావడంతో హై డ్రామా స్టార్ట్ చేసింది. ఆ అబ్బాయి వల్లే తను గర్భవతిని అయ్యానని కథలు చెప్పింది. ఇది కాస్తా న్యాయస్థానం దాకా వెళ్లడంతో గురువు స్థానంలో ఉన్న తను చేసిన తప్పుకు గాను 2020లో జైలుకు వెళ్లింది. సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్‌లోని వెస్ట్ సస్సెక్స్‌లోని హోర్షామ్ స్కూల్‌లో ఈ ఇన్సిడెంట్ జరగ్గా.. గత జూన్‌లో బెయిల్ మీద విడుదలైన టీచర్ ఏం చేసింది? ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది? చూద్దాం.

ఫతీనా హుస్సేన్ శిక్ష నుంచి తప్పించుకునేందుకు.. తను చేసిన తప్పులను పోలీసులు, అధికారులకు తెలియకుండా ఉండేందుకు డ్రామాలు ఆడింది. బెయిల్‌పై విడుదలయ్యాక సోషల్ మీడియాలో ఫేక్ ఎకౌంట్స్ ఓపెన్ చేసిన ఆమె.. ఆ స్కూల్‌కు చెందిన ఏ ఒక్క స్టూడెంట్‌ కూడా నిజం చెప్పకుండా బెదిరింపులు స్టార్ట్ చేసింది. అంతేకాదు బాధిత విద్యార్థిని, కుటుంబానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించి వేధించింది. కాగా ఈ విషయంపై టీచర్ ఫ్రెండ్స్‌ను పోలీసులు ప్రశ్నించగా.. ‘క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్ తనతో సరసాలాడుతారని’ అంటుండేదని, అది జోక్‌గానే పరిగణించామని తెలిపారు.

అంతేకాదు స్టూడెంట్‌ను మ్యానిపులేట్ చేసింది తనే అని తేలింది. ఆమె ప్రెగ్నెంట్ కూడా కాదని, అబ్బాయి ఎమోషన్స్‌‌తో ఆడుకుందని నిర్ధారించారు పోలీసులు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు కోర్టుకు సమర్పించిన.. దీనిపై విచారించిన న్యాయస్థానం టీచర్‌కు ఐదేళ్ల నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. ఇకపై టీనేజర్స్‌తో మాత్రమే కాదు ఏ వ్యక్తితోనూ సెక్స్‌లో పాల్గొనకూడదని నిషేధాజ్ఞలు జారీచేసింది.

Tags:    

Similar News