రైతు భరోసా కాదు..రైతు దగా…

దిశ వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శలతో విరుచుకు పడ్డారు. సీఎం పదవి చేపట్టాక రైతులను జగన్ వెన్ను పోటు పొడిచారని అన్నారు. రైతు భరోసా పథకం కాస్తా రైతు దగా పథకంగా మారిందన్నారు. ఈ పథకం కింద రైతులకు రూ.12500 ఉండగా కేవలం రూ. 6500 మాత్రమే సర్కార్ ఇస్తోందన్నారు. ప్రస్తుతం రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలిచిందన్నారు. వేయికి పైగా రైతుల […]

Update: 2020-09-02 07:29 GMT

దిశ వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శలతో విరుచుకు పడ్డారు. సీఎం పదవి చేపట్టాక రైతులను జగన్ వెన్ను పోటు పొడిచారని అన్నారు. రైతు భరోసా పథకం కాస్తా రైతు దగా పథకంగా మారిందన్నారు. ఈ పథకం కింద రైతులకు రూ.12500 ఉండగా కేవలం రూ. 6500 మాత్రమే సర్కార్ ఇస్తోందన్నారు. ప్రస్తుతం రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలిచిందన్నారు. వేయికి పైగా రైతుల ఆత్మహత్యలు చాలా బాధాకరమని, ఇంతమంది మరణానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Tags:    

Similar News