‘జగన్‌ను చూస్తుంటే ఆ సినిమా గుర్తొస్తుంది’
దిశ, వెబ్‌డెస్క్: మరో నాలుగు నెలల్లో వైసీపీ ఖాళీ అవుతోందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు జోష్యం చెప్పారు. ఆల్ రెడీ ఐదుగురు శాసన సభ్యులు తమ వైపు వచ్చారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి బలం లేదని వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని అచ్చెన్నా మండిపడ్డారు. రాష్ట్రంలో 17 నెలలుగా రాక్షస పాలన సాగుతోందని విమర్శలు చేశారు. జగన్ కొత్త జరిమానా చూస్తే భరత్ అనే నేను సినిమా గుర్తొంస్తోందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజల పక్షాన పోరాడతాం […]
దిశ, వెబ్‌డెస్క్: మరో నాలుగు నెలల్లో వైసీపీ ఖాళీ అవుతోందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు జోష్యం చెప్పారు. ఆల్ రెడీ ఐదుగురు శాసన సభ్యులు తమ వైపు వచ్చారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి బలం లేదని వైసీపీ నేతలు విర్రవీగుతున్నారని అచ్చెన్నా మండిపడ్డారు. రాష్ట్రంలో 17 నెలలుగా రాక్షస పాలన సాగుతోందని విమర్శలు చేశారు. జగన్ కొత్త జరిమానా చూస్తే భరత్ అనే నేను సినిమా గుర్తొంస్తోందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజల పక్షాన పోరాడతాం అంటూ అచ్చెన్నా స్పష్టం చేశారు.