‘మీ ప్రజాప్రతినిధుల దోపిడీపై చర్యలేవి’

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌ను నిలదీశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ మైలవరంలో భూముల కొనుగోలు, మెరక పేరుతో వందల కోట్ల అవినీతి… ఆవలో రైతుల నుండి 12 లక్షలకు మీ పార్టీ నేతలు తీసుకొన్న భూమికి నెలలోనే ప్రభుత్వం 59లక్షల చెల్లింపు.. మీ శాసనసభ్యులు, బినామీల దోపిడీ. మైలవరంలోనే కాదు, ఆవలోను సెంటు పట్టా భూములు నీటి ముంపులోనే… మీ ప్రజాప్రతినిధుల దోపిడీపై ఏంచర్యలు తీసుకున్నారు […]

Update: 2020-08-18 11:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌ను నిలదీశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ మైలవరంలో భూముల కొనుగోలు, మెరక పేరుతో వందల కోట్ల అవినీతి… ఆవలో రైతుల నుండి 12 లక్షలకు మీ పార్టీ నేతలు తీసుకొన్న భూమికి నెలలోనే ప్రభుత్వం 59లక్షల చెల్లింపు.. మీ శాసనసభ్యులు, బినామీల దోపిడీ. మైలవరంలోనే కాదు, ఆవలోను సెంటు పట్టా భూములు నీటి ముంపులోనే… మీ ప్రజాప్రతినిధుల దోపిడీపై ఏంచర్యలు తీసుకున్నారు జగన్’ అంటూ దేవినేని ప్రశ్నించారు.

Tags:    

Similar News