అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం సోంపేటలోని ఆరో అదనపు జిల్లా సెషన్ కోర్టులో అచ్చెన్నాయుడు తరపు లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం అచ్చెన్నాయుడుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

Update: 2021-02-03 00:43 GMT

Tags:    

Similar News