స్వర్ణ ప్యాలెస్ ఘటన: దర్యాప్తు ముమ్మరం
దిశ, వెబ్ డెస్క్: స్వర్ణ ప్యాలెస్ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఐదు రోజులుగా విచారణ సాగింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు నివేదికను జేసీ.. జిల్లా కలెక్టర్‌కు ఇచ్చారు. ఇప్పటికే మరో మూడు కమిటీలు నివేదికలను అందించాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు.. రోగుల నుంచి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కాగా, స్వర్ణ ప్యాలెస్ ఘటనలో 11 మంది కరోనా రోగులు మృతి చెందిన విషయం […]
దిశ, వెబ్ డెస్క్: స్వర్ణ ప్యాలెస్ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఐదు రోజులుగా విచారణ సాగింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు నివేదికను జేసీ.. జిల్లా కలెక్టర్‌కు ఇచ్చారు. ఇప్పటికే మరో మూడు కమిటీలు నివేదికలను అందించాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు.. రోగుల నుంచి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కాగా, స్వర్ణ ప్యాలెస్ ఘటనలో 11 మంది కరోనా రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే.