సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఇండియాలో కోవిడ్-19 వైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఒక్క ధర్మాసనం ద్వారా మాత్రమే అత్యవసర పిటిషన్లు విచారించనున్నట్టు పేర్కొంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులకు సంబంధించిన వాదనలను న్యాయమూర్తులు విననున్నారు. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం సోషల్ డిస్టెన్స్ పాటించాలని దేశ పౌరులకు సూచించింది.

Update: 2020-03-22 23:55 GMT

Tags:    

Similar News