బాలీవుడ్ హీరోకు కరోనా
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌కు కరోనా పాజిటివ్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించిన హీరో.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. వారం రోజులుగా తనను కలిసిన ప్రతీ ఒక్కరు కూడా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. తమను తాము ఐసోలేట్ చేసుకుని జాగ్రత్తగా ఉండాలన్నారు. కాగా ఈ మధ్యే షోల్డర్ సర్జరీ చేయించుకున్న సన్నీ డియోల్.. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీ డియోల్, కొడుకు […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌కు కరోనా పాజిటివ్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించిన హీరో.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. వారం రోజులుగా తనను కలిసిన ప్రతీ ఒక్కరు కూడా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. తమను తాము ఐసోలేట్ చేసుకుని జాగ్రత్తగా ఉండాలన్నారు. కాగా ఈ మధ్యే షోల్డర్ సర్జరీ చేయించుకున్న సన్నీ డియోల్.. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీ డియోల్, కొడుకు కరణ్ డియోల్‌తో కలిసి ‘అప్నే 2’ మూవీ చేస్తున్నట్లు గురునానక్ జయంతి సందర్భంగా ప్రకటించారు సన్నీ.
मैंने कोरोना टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मैं एकांतवास में हूं और मेरी तबीयत ठीक है। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
— Sunny Deol (@iamsunnydeol) December 2, 2020