TS ఎంసెట్‌లో ఫలితాల్లో గందరగోళం..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మళ్లీ గందరగోళం నెలకొంది. ర్యాంకుల కేటాయింపులు అయోమయంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఎంసెట్‌లో కటాఫ్ మార్కులు వచ్చినా, ఇంటర్ సబ్జెక్టుల్లో పాసైనా ఫలితాల్లో మాత్రం ఫెయిల్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ అని రావడంతో అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు. ఎగ్జామ్ రాసిన వారికి ఫెయిల్ అని రాగా, రాయని వారికి క్వాలిఫై అని రావడంతో పాటు ర్యాంకులు కేటాయించారని బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మళ్లీ గందరగోళం నెలకొంది. ర్యాంకుల కేటాయింపులు అయోమయంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
ఎంసెట్‌లో కటాఫ్ మార్కులు వచ్చినా, ఇంటర్ సబ్జెక్టుల్లో పాసైనా ఫలితాల్లో మాత్రం ఫెయిల్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ అని రావడంతో అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు. ఎగ్జామ్ రాసిన వారికి ఫెయిల్ అని రాగా, రాయని వారికి క్వాలిఫై అని రావడంతో పాటు ర్యాంకులు కేటాయించారని బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.