మైనింగ్ భూముల సేకరణపై స్టే

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఇళ్ల స్థలాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద 1,307 ఎకరాల మైనింగ్ భూమిని సేకరించింది. ఈ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. విచారణ చేపట్టిన కోర్టు భూసేకరణపై స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాల కోసం మైనింగ్ భూములు సేకరించవద్దని స్టే ఇచ్చింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Update: 2020-08-13 07:35 GMT

Tags:    

Similar News