దుర్గగుడిలో దురాగతాలు.. అవన్నీ మాయం
దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ కనకదుర్గమ్మ పట్టుచీరల మాయం కేసులో ఏసీబీ, విజిలెన్స్ నివేదికలో సిబ్బంది అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అక్రమాలకు కేరాఫ్ అడ్రెస్గా దుర్గమ్మ చీరాల విభాగం మారింది. ఆలయ సిబ్బంది చేతివాటాన్ని ఏసీబీ నివేదిక బయటపెట్టింది. రూ. 7 వేల, రూ.3,500 ల విలువ గల పట్టుచీరలు కనిపించకుండా పోవడం, చీరాల ధరలకు బార్ కోడింగ్ ధరలకు భారీగా వ్యత్యాసం ఉన్నట్లు నివేదికలో వివరించారు. ఇండెంట్ లేకుండా 7 పట్టు చీరలు పక్కన పెట్టినట్లు […]
దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ కనకదుర్గమ్మ పట్టుచీరల మాయం కేసులో ఏసీబీ, విజిలెన్స్ నివేదికలో సిబ్బంది అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అక్రమాలకు కేరాఫ్ అడ్రెస్గా దుర్గమ్మ చీరాల విభాగం మారింది. ఆలయ సిబ్బంది చేతివాటాన్ని ఏసీబీ నివేదిక బయటపెట్టింది. రూ. 7 వేల, రూ.3,500 ల విలువ గల పట్టుచీరలు కనిపించకుండా పోవడం, చీరాల ధరలకు బార్ కోడింగ్ ధరలకు భారీగా వ్యత్యాసం ఉన్నట్లు నివేదికలో వివరించారు. ఇండెంట్ లేకుండా 7 పట్టు చీరలు పక్కన పెట్టినట్లు గుర్తించారు.