ఘనంగా రాములోరి ఎదుర్కోళ్లు
దిశ, ఖమ్మం: భద్రాచల శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన ఎదుర్కొళ్ల వేడుక ఘనంగా జరిగింది. అంతరంగిక ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వేదపండితులు, అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూజా తంతును కొనసాగించారు. Tags: srirama navami, celebrations, indrakaran reddy, bhadrachalam
దిశ, ఖమ్మం: భద్రాచల శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన ఎదుర్కొళ్ల వేడుక ఘనంగా జరిగింది. అంతరంగిక ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వేదపండితులు, అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూజా తంతును కొనసాగించారు.
Tags: srirama navami, celebrations, indrakaran reddy, bhadrachalam