Wimbledon 2023: మూడో రౌండ్‌లో బోపన్న జోడీ..

Wimbledon 2023 పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ రోహన్ బోపన్న తన ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి రౌండ్ ఆఫ్ 16కు (మూడో రౌండ్‌) చేరుకున్నాడు.

Update: 2023-07-10 17:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: Wimbledon 2023 పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ రోహన్ బోపన్న తన ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి రౌండ్ ఆఫ్ 16కు (మూడో రౌండ్‌) చేరుకున్నాడు. కేవలం 69 నిమిషాల్లోనే ఇంగ్లీష్ జోడీ.. వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీ అయిన జాకబ్ ఫియర్న్లీ-జోహన్నస్‌ జోడీపై వరుస సెట్లలో (7-5, 6-3) విజయం సాధించింది. ఈ టోర్నీలో తదుపరి రౌండ్‌లో డేవిడ్‌ పెల్‌ (నెదర్లాండ్స్‌)-రీస్‌ స్టాల్డర్‌ (యూఎస్‌ఏ) జోడీతో తలపడనుంది.


Similar News