FIFA ప్రపంచ కప్‌లో కొత్త ఫార్మాట్..

ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్ FIFA 2026 ప్రపంచకప్‌కు కొత్త ఫార్మాట్‌ను ప్రకటించింది. ఈ సారి ఫుట్ బాల్ ప్రపంచకప్ లో మొత్తం 48 జట్లు పాల్గోననున్నాయి.

Update: 2023-03-15 07:06 GMT
FIFA ప్రపంచ కప్‌లో కొత్త ఫార్మాట్..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్ FIFA 2026 ప్రపంచకప్‌కు కొత్త ఫార్మాట్‌ను ప్రకటించింది. ఈ సారి ఫుట్ బాల్ ప్రపంచకప్ లో మొత్తం 48 జట్లు పాల్గోననున్నాయి. ఈ జట్లను 12 గ్రూపులుగా విడదీస్తారు. ఒక్కో గ్రూపుకి నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు జట్లు, అలాగే ఎనిమిది ఉత్తమ మూడవ స్థానంలో నిలిచిన జట్లను మాత్రమే క్వాలీఫైయర్ రౌండ్‌కు చేరుకుంటాయి. కాగా 2026 వరల్డ్ కప్ లో రికార్డు స్థాయిలో 107 మ్యాచులు జరగనున్నట్లు FIFA అధికారులు వెల్లడించారు. గత వరల్డ్ కప్‌లో కేవలం 64 మ్యాచులు మాత్రమే నిర్వహించేవారు. 

Tags:    

Similar News