MS Dhoni: 'ఐ లవ్‌యూ'.. అంటూ ధోనీపై ఉన్న ప్రేమను బయటపెట్టిన అభిమాని.. మిస్టర్‌ కూల్‌ రియాక్షన్ ఇదే‌..

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2023-09-30 15:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ ఎక్కడికి వెళ్లినా ఆయన ఆటోగ్రాఫ్‌, సెల్ఫీ కోసం ఎగబడుతుంటారు. తాజాగా ఓ అభిమాని ధోనీపై ఉన్న తన ప్రేమను బయటపెట్టాడు. విమానాశ్రయంలో ధోనీని చూసిన అభిమాని ‘మహీ భాయ్‌ ఐ లవ్‌ యూ’ అంటూ గట్టిగట్టిగా అరిచాడు. దీనికి మిస్టర్‌ కూల్‌ స్మైల్‌ ఇస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 42 ఏళ్ల ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ లీగ్ తప్ప మిగతా ఏడాదంతా ధోనీ క్రికెట్‌కు దూరంగానే ఉంటున్నాడు.


Similar News