KL రాహుల్‌కు షాకిచ్చిన BCCI.. ఆ జాబితా నుంచి తగ్గింపు

గత కొంతకాలంగా ఫెలవ ప్రదర్శనతో కేఎల్ రాహుల్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం మన అందరికి తెలిసిందే. కానీ కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్ లు మాత్రం రాహుల్ కు సపోర్ట్‌గా నిలిచారు.

Update: 2023-03-27 05:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా ఫెలవ ప్రదర్శనతో కేఎల్ రాహుల్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం మన అందరికి తెలిసిందే. కానీ కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్ లు మాత్రం రాహుల్ కు సపోర్ట్‌గా నిలిచారు. కానీ బీసీసీఐ మాత్రం రాహుల్‌కు గట్టి షాక్ ఇచ్చింది. వరుసగా అన్ని మ్యాచుల్లో విపలం అవుతుండటంతో అతన్ని వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా నుంచి డిమెట్ చేసింది. గతంలో రాహుల్ A గ్రేడ్‌ ప్లేయర్‌గా ₹5 కోట్లు అందుకునేవాడు. కానీ ప్రస్తుతం బీసీసీఐ అతని గ్రేడ్ న తగ్గించి B గ్రేడ్ ఆటగాళ్ల లిస్టులో చేర్చింది. దీంతో అతను ప్రస్తుతం వార్షిక ఫీజు కింద ₹ 3 కోట్లు పొందనున్నాడు. అలాగే , ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా గ్రేడ్ B (₹3 కోట్లు) నుంచి గ్రేడ్ C (₹1 కోటి)కి తగ్గించబడ్డాడు.

Tags:    

Similar News