Asian Games 2023: భారత్ ఖాతాలో మరో గోల్డ్.. షాట్ పుట్‌లో స్వర్ణం

Asian Games 2023లో భారత్ ఖాతాలో మరో గోల్డ్ చేరింది.

Update: 2023-10-01 12:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: Asian Games 2023లో భారత్ ఖాతాలో మరో గోల్డ్ చేరింది. తాజాగా షాట్ ఫుట్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ తాజిందర్‌పాల్ సింగ్ తూర్ గోల్డ్ మెడల్ సాధించాడు. మొదటి రెండు ప్రయత్నాల్లో ఫాల్స్ చేసిన తాజిందర్‌పాల్ సింగ్ తూర్.. మూడో ప్రయత్నంలో 19.51 మీటర్లు విసిరాడు. నాలుగో ప్రయత్నంలోనూ ఫాల్ కాగా ఆఖరి ప్రయత్నంలో 20.36 మీటర్ల దూరం విసిరిన తాజిందర్‌పాల్ సింగ్.. టాప్‌లోకి దూసుకెళ్లి స్వర్ణం సాధించాడు.


Similar News