Asian Games 2023: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డ్
దిశ, వెబ్డెస్క్: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల జోరు కొనసాగిస్తోంది. తాజాగా మరో గోల్డ్మెడల్భారత్ ఖాతాలోకి వచ్చి చేరింది. 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో భారత క్రీడాకారుడు అవినాశ్సాబుల్ స్వర్ణం సాధించాడు. దీంతో ఆసియా క్రీడల్లో 3000 స్టీపుల్చేజ్లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. భారత్ ఇప్పటివరకు సాధించిన మొత్తం గోల్డ్మెడళ్ల సంఖ్య 12కు చేరింది.