Alex Hales: ఇంగ్లండ్ ప్లేయర్ సంచలన నిర్ణయం..
ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ అలెక్స్ హేల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ అలెక్స్ హేల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 కెరీర్ పీక్స్‌లో ఉండగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్-2022 గెలవడంలో కీలకపాత్ర పోషించిన హేల్స్ ఆ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 212 పరుగులు చేశాడు. కెరీర్లో 11 టెస్ట్‌లు, 70 వన్డేలు, 75 టీ20లు ఆడిన హేల్స్ 7 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5000కు పైగా ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ అలెక్స్ హేల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.రుగులు చేశాడు.
156 Matches🧢
— England Cricket (@englandcricket) August 4, 2023
5066 Runs 🏏
578 Fours 💥
123 Sixes 💥
T20 World Cup Winner 🏆
Thank you, Alex 👏
Alex Hales has announced his retirement from international cricket. pic.twitter.com/xXOUmFjide