Hazratullah Zazai : స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం

యువ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

Update: 2025-03-14 11:40 GMT
Hazratullah Zazai : స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : యువ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్(Hazratullah Zazai) కూతురు మరణించింది(Doughter Passed Away). ఈ విషయాన్ని జట్టు సభ్యులు సోషల్ మీడియాతో పంచుకున్నారు. హజ్రత్ రెండేళ్ల కూతురు మృతి చెందిందని, ఈ సమయంలో సోదరుడిగా ఆయనకి మనం అంతా అండగా నిలవాలని ఆఫ్గన్ జట్టు ప్లేయర్ కరీం జనత్(Karim Janat) ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు. అయితే హజ్రత్ కూతురు ఎలా మరణించింది అనేది తెలియరాలేదు. స్టార్ బ్యాటర్ గా పేరున్న హజ్రత్ టీ20ల్లో 6 బాల్స్ కు 6 సిక్సులు కొట్టి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

Tags:    

Similar News