పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మివేయడం ఇకపై బ్యాన్ !
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పరిశుభ్రత విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇకపై రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఇందుకుగాను బహిరంగ ప్రదేశాల్లో మామూలుగా గానీ.. పొగాకు, పొగాకేతర పదార్థాలను నమిలి ఊయడాన్ని నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి ఎ. శాంత కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వెలువడిన మరుక్షణం నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం […]
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పరిశుభ్రత విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇకపై రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఇందుకుగాను బహిరంగ ప్రదేశాల్లో మామూలుగా గానీ.. పొగాకు, పొగాకేతర పదార్థాలను నమిలి ఊయడాన్ని నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి ఎ. శాంత కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వెలువడిన మరుక్షణం నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
Tags: spitting, ban, telangana order, corona spread