అదుపు తప్పి స్పిరిట్ ట్యాంకర్ బోల్తా 

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ నుండి స్పిరిట్ తో చెన్నై వెళ్తున్న టి.ఎన్.19 యూ.8154 నెంబర్ గల స్పిరిట్ ట్యాంకర్ ఒంగోలు కొత్త బైపాస్ వద్ద ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో 30వేల లీటర్లతో వెళ్తున్న ట్యాంకర్ తిరగబడటంతో కొంతసేపు స్ధానికులు ఆందోళనకు గురైయ్యారు. ట్యాంకర్లో ఉన్న స్పిరిట్ తో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. క్రేన్ సహాయంతో ట్యాంకర్ ను బయటకి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదుచేసి ప్రమాదానికి […]

Update: 2020-08-26 03:52 GMT
అదుపు తప్పి స్పిరిట్ ట్యాంకర్ బోల్తా 
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ నుండి స్పిరిట్ తో చెన్నై వెళ్తున్న టి.ఎన్.19 యూ.8154 నెంబర్ గల స్పిరిట్ ట్యాంకర్ ఒంగోలు కొత్త బైపాస్ వద్ద ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో 30వేల లీటర్లతో వెళ్తున్న ట్యాంకర్ తిరగబడటంతో కొంతసేపు స్ధానికులు ఆందోళనకు గురైయ్యారు. ట్యాంకర్లో ఉన్న స్పిరిట్ తో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. క్రేన్ సహాయంతో ట్యాంకర్ ను బయటకి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు కేసు నమోదుచేసి ప్రమాదానికి గల కారణాలు విచారిస్తున్నారు.

Tags:    

Similar News