సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో విగ్రహం ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంపై ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టత ఇచ్చారు. నరసరావుపేటలో సరస్వతి విగ్రహాన్ని ఎవరూ ధ్వసం చేయాలని తెలిపారు. కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, పూర్తి విషయం ఏమిటో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వార్తలను ఫార్వర్డ్ చేస్తున్నారన్నారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుల, మతాలను రెచ్చగొడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.