13 ఏళ్ల తమ్ముడితో బలవంతంగా కోరికలు తీర్చుకున్న అక్క.. మూడు నెలల గర్భం రాగానే..

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్.. ఇది లేనిదే  ఒక్క పని కూడా అవదు. చిన్న, పెద్ద బేధం లేదు ఫోన్  లేకపోతే ప్రాణం పోయినట్టే ఉంటుంది. ఇక నేటి యువత ఫోన్లోనే జీవించేస్తున్నారు. కొన్నిసార్లు ఈ స్మార్ట్ ఫోన్  వలన లాభాలు జరిగినా.. యువత తప్పుదారి పట్టడానికి మాత్రం ఇదే కారణమవుతుంది. తాజాగా ఒక మైనర్ బాలిక స్మార్ట్  ఫోన్లో  పోర్న్ వీడియోలు చూసి చేసిన ఒక అరాచకం సంచలనంగా మారింది. పోర్న్ మత్తులో పడి సొంత […]

Update: 2021-08-27 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్.. ఇది లేనిదే ఒక్క పని కూడా అవదు. చిన్న, పెద్ద బేధం లేదు ఫోన్ లేకపోతే ప్రాణం పోయినట్టే ఉంటుంది. ఇక నేటి యువత ఫోన్లోనే జీవించేస్తున్నారు. కొన్నిసార్లు ఈ స్మార్ట్ ఫోన్ వలన లాభాలు జరిగినా.. యువత తప్పుదారి పట్టడానికి మాత్రం ఇదే కారణమవుతుంది. తాజాగా ఒక మైనర్ బాలిక స్మార్ట్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూసి చేసిన ఒక అరాచకం సంచలనంగా మారింది. పోర్న్ మత్తులో పడి సొంత తమ్ముడిని లొంగదీసుకుని గర్భవతిగా మారిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. రాజస్తాన్‌ లోని అల్వార్‌కు చెందిన ఓ జంట మహారాష్ట్రాలోని ఓ గ్రామంలో నివాసం ఉంటుంది. వారికీ 16 ఏళ్ల కుమార్తె, 13 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం బాలిక తొమ్మిదో తరగతి చదువుతుండగా, ఆమె తమ్ముడు ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు కావడంతో తల్లిదండ్రులు బాలికకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. దీంతో ఆమె ఆన్ లైన్ క్లాసులు ఐపోయాక వీడియోలు చూస్తుంటే.. ఒక పోర్న్ వీడియో లింక్ క్లిక్ అయ్యింది. అది ఏంటా అని ఆశ్చర్యంగా ఓపెన్ చేసి చూసింది. ఆ తర్వాత ఆ వీడియోను తన తమ్ముడికి చూపించింది. ఇక రోజు క్లాస్ అయిపోయాక పోర్న్ వీడియోలు చూడడం మొదలుపెట్టింది. ఆ ప్రభావం ఎక్కువై విచక్షణ మరిచి తమ్ముడితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి రెడీ అయ్యింది. తమ్ముడు వద్దని వారించినా బలవంతంగా అతడితో శారీరక సంబంధం పెట్టుకొంది. ఇలా రోజులు కొనసాగుతుండగా ఇటీవల బాలిక తీవ్ర కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే బాలిక మూడునెలల గర్భవతి అని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. మైనర్ బాలిక గర్భవతి కావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు బాలికను ఎవరైనా బలవంతం చేశారా..? అని అడగగా.. అదేమీ లేదని.. పోర్న్ వీడియోలు చూసి, తన తమ్ముడితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు తెలపడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. అక్కాతమ్ముళ్లు రోజు గంటల తరబడి పోర్న్ వీడియోలు చూసేవారని, ఆ తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో వారు దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, తల్లిదండ్రుల అనుమతితో బాలికకు అబార్షన్ చేయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బాలిక తమ్ముడిని జువైనల్ హోమ్‌కు తరలించామని తెలిపారు.

Tags:    

Similar News