కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక సెక్స్ చేయవచ్చా?
దిశ, వెబ్ డెస్క్: ప్రపంవచం మొత్తం కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. అందులో వ్యాక్సిన్ తీసుకోవడం ఒకటి. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. ఇప్పటీకే చాలామంది వ్యాక్సిన్ మొదటి డోస్ , రెండో డోస్ తీసుకున్నారు. ఇకపోతే ఈ వ్యాక్సిన్ తీసుకున్నాకా ఆరోగ్య సమస్యలపై వైద్యులు ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎన్ని రోజుల తర్వాత శృంగారంలో […]
దిశ, వెబ్ డెస్క్: ప్రపంవచం మొత్తం కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. అందులో వ్యాక్సిన్ తీసుకోవడం ఒకటి. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. ఇప్పటీకే చాలామంది వ్యాక్సిన్ మొదటి డోస్ , రెండో డోస్ తీసుకున్నారు. ఇకపోతే ఈ వ్యాక్సిన్ తీసుకున్నాకా ఆరోగ్య సమస్యలపై వైద్యులు ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎన్ని రోజుల తర్వాత శృంగారంలో పాల్గొనాలి? మొదటి డోస్ తర్వాత శృంగారంలో పాల్గొంటే ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందా ? అనేదాని మీద ఖచ్చితమైన సమాధానాన్ని ఆరోగ్య అధికారులు ఇప్పటివరకు తెలపడం లేదు. అయితే తాజాగా ఈ విషయమై పలువురు డాక్టర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కరోనా రెండు డోస్ లు తీసుకున్నవారు సెక్స్ చేసేటప్పుడు కండోమ్ ని తప్పక వాడమని సూచిస్తున్నారు. సార్స్ సీవోవీ2 వైరస్ అనేది కొత్తది కాబట్టి ఆ వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకే టీకాలను అభివృద్ధి చేశారని, ఆ టీకాలు వాడడం వల్ల ఏవైనా దీర్ఘకాలిక వ్యాధుల వస్తాయా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. దీని కారణంగానే కరోనా టీకా తీసుకున్న మూడు వారాల తర్వాత కలవడం మంచిదని, అప్పుడు కూడా కండోమ్ వాడడం శ్రేయస్కరమని తెలుపుతున్నారు. ఇకపోతే మహిళలు డోస్ తీసుకున్నాక ఏమైనా సమస్యలు ఉంటే గైనకాలజిస్ట్ ని సంప్రదించడం ఉత్తమని తెలుపుతున్నారు.