సెకండ్ వేవ్ ప్రమాదకరం: ఈటల
దిశ,వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మొదటి వేవ్‌తో ప్రమాదమేమీ లేదన్నారు. కానీ సెకండ్ వేవ్ ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో కొందరికి పాజిటివ్ ఉన్నట్టు తెలిపారు. అయితే అది కొత్త స్ట్రెయిన్‌నా లేదా పాత కరోనానా అనేది నిర్దారించేందుకు కొంత టైం పడుతుందని ఆయన పేర్కొన్నారు.