ఏపీలో రెండోదశ వ్యాక్సినేషన్..

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోదశ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం బుధవారం ప్రారంభించనుంది.తొలిదశలో కరోనా వారియర్స్ వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.రెండో దశలో మున్సిపల్, పంచాయతీ రాజ్ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ శాఖ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. టీకా తీసుకునేందుకు ఇప్పటికే 5.90 లక్షల మంది పేర్లు నమోదుచేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16.31లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. తొలిదశలో 48.90శాంతి విజయవంతంగా వ్యా్క్సినేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

Update: 2021-02-02 20:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోదశ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం బుధవారం ప్రారంభించనుంది.తొలిదశలో కరోనా వారియర్స్ వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.రెండో దశలో మున్సిపల్, పంచాయతీ రాజ్ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ శాఖ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.

టీకా తీసుకునేందుకు ఇప్పటికే 5.90 లక్షల మంది పేర్లు నమోదుచేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16.31లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. తొలిదశలో 48.90శాంతి విజయవంతంగా వ్యా్క్సినేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

Tags:    

Similar News