యస్ బ్యాంకు 49 శాతం షేర్లు ఎస్‌బీఐ సొంతం

తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకును ఆదుకునేందుకు ఎస్‌బీఐ ముందుకు వచ్చింది. గురువారం జరిగిన బోర్డు మీటింగ్‌లో రూ.7250 కోట్ల విలువైన షేర్లను యస్ బ్యాంకు నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.10 విలువైన 725 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ‘ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు’ అంగీకరించింది. దీంతో యస్ బ్యాంకుకు చెందిన 49 శాతం షేర్లు ఎస్‌బీఐ సొంతం కానున్నాయి. tag; yes bank, sbi,shares, business news

Update: 2020-03-12 21:38 GMT

తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్ బ్యాంకును ఆదుకునేందుకు ఎస్‌బీఐ ముందుకు వచ్చింది. గురువారం జరిగిన బోర్డు మీటింగ్‌లో రూ.7250 కోట్ల విలువైన షేర్లను యస్ బ్యాంకు నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.10 విలువైన 725 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ‘ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ బోర్డు’ అంగీకరించింది. దీంతో యస్ బ్యాంకుకు చెందిన 49 శాతం షేర్లు ఎస్‌బీఐ సొంతం కానున్నాయి.

tag; yes bank, sbi,shares, business news

Tags:    

Similar News