గోల్డెన్ గ్లో కావాలా.. సారా, జాన్వీలను ఫాలో అవండి మరీ..!

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్‌ ఫిట్‌నెస్ వీడియోస్ లైక్‌లు, కాంప్లిమెంట్స్‌తో నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రజెంట్ మాల్దీవ్స్‌లో వారి వారి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న ఇద్దరూ.. ఒకేచోట చేరి అభిమానులకు ఫిట్‌నెస్ గోల్స్ ఇస్తున్నారు. గోల్డెన్ గ్లో స్కిన్ పొందాలంటే ఎలాంటి వర్కౌట్ చేయాల్సి ఉంటుందో ఫిట్‌నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో చేసి చూపించారు. View this post on Instagram A post shared by Sara Ali […]

Update: 2021-04-20 08:51 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్‌ ఫిట్‌నెస్ వీడియోస్ లైక్‌లు, కాంప్లిమెంట్స్‌తో నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రజెంట్ మాల్దీవ్స్‌లో వారి వారి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న ఇద్దరూ.. ఒకేచోట చేరి అభిమానులకు ఫిట్‌నెస్ గోల్స్ ఇస్తున్నారు. గోల్డెన్ గ్లో స్కిన్ పొందాలంటే ఎలాంటి వర్కౌట్ చేయాల్సి ఉంటుందో ఫిట్‌నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో చేసి చూపించారు.

జస్టిన్ బీబర్స్ ఫూట్ టాపింగ్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా సిన్సియర్‌గా వర్కౌట్ చేసిన వీడియో..జాన్వీ, సారా మధ్య క్లోజ్ ఫ్రెండ్‌షిప్ బాండింగ్‌కు ఎగ్జాంపుల్‌గా నిలుస్తోందని అంటున్నారు నెటిజన్లు. ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇలాంటి ఫ్రెండ్లీ అట్మాస్పియర్ ఉండటం చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్తున్నారు.

Tags:    

Similar News