ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సియోని జిల్లా సమీపంలో సోమవారం రాత్రి ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు యూపీలోని వారణాసికి చెందిన గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-12-21 20:28 GMT

Tags:    

Similar News