ట్రాక్టర్-ఆటో ఢీ.. ఒకరు మృతి

ఆదిలాబాద్ పట్టణ శివారులోని బంగారుగూడ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద ఆగివున్న ట్రాక్టర్‌ను ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మత్తడిగూడకు చెందిన భీంరావుగా పోలీసులు గుర్తించారు.

Update: 2020-02-16 08:18 GMT

ఆదిలాబాద్ పట్టణ శివారులోని బంగారుగూడ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద ఆగివున్న ట్రాక్టర్‌ను ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మత్తడిగూడకు చెందిన భీంరావుగా పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News