కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం..!
దిశ, వెబ్డెస్క్: కృష్ణా జిల్లా కానుమోలు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న లారీ, బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న తండ్రి, కూతుళ్లు దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్ అదుపు తప్పి పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. మృతులు కానుమోలు గ్రామానికి చెందిన దాసరి లెనిన్, వంజరపు శ్రీదేవిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.